⚠️ ముఖ్యమైన ప్రకటన ⚠️
Published
ప్రియమైన ప్రయాణికులకు తెలియజేయునది ఏమనగా,
మారేడుమిల్లి జలపాతం, పొల్లూరు జలపాతం మరియు పాపికొండలు బోటింగ్ సేవలు ప్రభుత్వ ఆదేశాల మేరకు తాత్కాలికంగా నిలిపివేయబడ్డాయి.
ఈ అసౌకర్యానికి చింతిస్తున్నాము. మీ భద్రత మా మొదటి ప్రాధాన్యం.
ఇతర పర్యాటక ప్రాంతాలకు మా సేవలు యథావిధిగా అందుబాటులో ఉన్నాయి.
🚗 MK Car Travels – భద్రాచలం ✅ లోకల్ & అవుట్‌స్టేషన్ ట్రిప్స్ ✅ ఎయిర్‌పోర్ట్ పికప్ & డ్రాప్ ✅ టెంపుల్ టూర్స్ ✅ 24/7 సర్వీస్
📞 బుకింగ్స్ కోసం: 8498892682
మీ ప్రయాణం… మా బాధ్యత! 🙏